Telugu Padaaniki (исполнитель: SP. Balasubramaniam, Sujatha, Renuka)

[bad word] myzika_indii

తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమ
Послушать/Cкачать эту песню
Mp3 320kbps на стороннем сайте

Открытка с текстом :
Удобно отправить или распечатать
Создать открытку
У нас недавно искали песни:
Дуэт призрак  Тусовка зайцев зайчик шнуфель  Детка не ругай грубо Сколько  Уныние вокалоиды  Бэхетле булырга бары син кирэк  Ирина круг гитара  Сплин молоко 
О чем песня
SP. Balasubramaniam, Sujatha, Renuka - Telugu Padaaniki?
2020 © Tekstovoi.Ru Тексты песен